Surprise Me!

Cyclone Montha : CM Chandrababu జిల్లాల పర్యటన, పరిస్థితి ఎలా ఉందో చూడండి | Oneindia Telugu

2025-10-29 40 Dailymotion

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను ఆయన పరిశీలిస్తున్నారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. ఏరియల్‌ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో సీఎం పర్యటించనున్నారు. రోడ్డుమార్గంలో ప్రయాణించి వర్షాలకు నీట మునిగిన పంటపొలాలను పరిశీలించనున్నారు.

Cyclone Montha has caused heavy rains, floods, and severe damage across coastal Andhra Pradesh. To personally assess the situation, Chief Minister N. Chandrababu Naidu conducted an aerial survey and on-ground inspection.

🚁 Aerial view covered:

Bapatla District
Palnadu District
Krishna District
Eluru District
Dr. B.R. Ambedkar Konaseema District

📍 Stay tuned for live visuals and updates from Cyclone Montha impact zones across Andhra Pradesh.

#CycloneMontha #CMChandrababu #AndhraPradesh #APFloods #Bapatla #Palnadu #KrishnaDistrict #Eluru #Konaseema #MonthaCycloneUpdate #APCMVisit #ChandrababuNaidu #AerialSurvey #Odalarevu #APWeather

Also Read

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- వారికి రూ 3వేల నగదు, ఇక ఉచితంగా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-decided-to-supply-free-essential-commodities-for-cyclone-affected-area-people-458029.html?ref=DMDesc

పట్టాల పైకి వరద నీరు, నిలిచిపోయిన పలు రైళ్లు - రైల్వే కీలక సూచనలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/train-services-have-been-disrupted-as-flood-water-over-flowed-the-tracks-458023.html?ref=DMDesc

అధికారులకు చంద్రబాబు కీలక టాస్క్ -నేరుగా ప్రభావిత ప్రాంతాల్లో..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandra-babu-directs-officials-over-relief-measures-in-cycone-affected-areas-458021.html?ref=DMDesc

~PR.358~HT.286~

Buy Now on CodeCanyon